ఆంధ్రప్రదేశ్‌

బైక్‌ను ఢీకొన్న స్కూలు బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఓ మహిళ మరణించింది. కడప జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసుపల్లి వద్ద గురువారం ఉదయం స్కూలు బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న సుభాషిణి (28) అక్కడికక్కడే మరణించగా, ఆమె కుమార్తె గౌరి (5) తీవ్రంగా గాయపడింది.