బిజినెస్

బిఎమ్‌డబ్ల్యు హైబ్రీడ్ స్పోర్ట్స్ కార్ ఐ8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యు తమ నూతన హైబ్రీడ్ స్పోర్ట్స్ కార్ ఐ8ను ప్రదర్శించింది. భారతీయ వాహన ప్రియులను తమ కారు ఆకర్షించగలదన్న విశ్వాసాన్ని బిఎమ్‌డబ్ల్యు ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. దేశీయ ఆటో మార్కెట్‌లోనూ సంచలనాలు సృష్టించగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చింది