బిజినెస్

నకిలీ మొబైల్ యూజర్లను అడ్డుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: నకిలీ మొబైల్ ఫోన్ వినియోగదారులను నియంత్రించడంలో భాగంగా సుప్రీం కోర్టు.. మొబైల్ వినియోగదారులందరినీ గుర్తించే పటిష్ఠ వ్యవస్థను ఏడాదిలోగా తీసుకురావాలని సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రభావవంతమైన విధానం.. దేశంలోని 100 కోట్లకుపైగా మొబైల్ వినియోగదారులను పరిశీలించేలా ఉండాలని, వారి వివరాలను, గుర్తింపును కనిపెట్టగలగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ జెఎస్ ఖెహర్, జస్టిస్ ఎన్‌వి రమణలతో కూడిన ధర్మాసనం తెలిపింది.