బిజినెస్

‘ఎన్‌పిఎల బాధ్యత బ్యాంకులదే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లలోని నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) బాధ్యత నుంచి తప్పించుకోలేవని, వాటిని అదుపుచేయడం బ్యాంకర్ల విధి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ సి రంగరాజన్ సోమవారం ఇక్కడ అన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వంటి రంగాలు మందగమనంలోకి వెళ్లిపోయాయన్న ఆయన వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18)లో ప్రభుత్వరంగ బ్యాంకులకు 10,000 కోట్ల రూపాయల మూలధన సాయంతోనే సరిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అది లక్షల కోట్ల రూపాయల సాయమేమీ కాదన్నారు.