బిజినెస్

ఇన్‌ఫ్రాటెల్‌లో అమ్మకానికి ఎయిర్‌టెల్ వాటా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ టవర్ విభాగం ఇన్‌ఫ్రాటెల్‌లో 5 శాతం వాటాను ఓ బహిరంగ మార్కెట్ వాణిజ్య ఒప్పందం ద్వారా అమ్మాలని చూస్తోంది. ఈ మేరకు సంస్థ సన్నిహిత వర్గాల అందిస్తున్న సమాచారం. ఈ అమ్మకం ద్వారా ఎయిర్‌టెల్‌కు దాదాపు 3,500 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు నిధులు దక్కనున్నాయి. ఇన్‌ఫ్రాటెల్‌లో ఎయిర్‌టెల్‌కు 71.70 శాతం వాటా ఉంది. మరోవైపు దీనిపై సంస్థ ప్రతినిధిని సంప్రదిస్తే మాత్రం స్పందించేందుకు నిరాకరించారు.