బిజినెస్

‘రైస్ బ్రాన్ ఆయిల్‌తో గుండె భద్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రైస్ బ్రాన్ వంట నూనె గుండెకు ఎంతో మంచిదని ఫ్రీడమ్ బ్రాండ్ వంటనూనెల తయారీ కంపెనీ అయన జెమిని ఇడిబుల్స్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (జీఈఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి తెలిపారు. అంతర్జాతీయ అధ్యయనాల్లో ఈ నూనెకు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలున్నాయని తేలినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. ఫ్రీడమ్ బ్రాండ్‌తో తాము అందిస్తున్న రైస్ బ్రాన్ నూనె అత్యుత్తమ ప్రమాణాలతో తయారవుతున్నట్లు తెలిపారు.