బిజినెస్

రియో ఒలింపిక్ అథ్లెట్లకు కోటి రూపాయల బీమా సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక్కో అథ్లెట్‌కు కోటి రూపా యల ఉచిత జీవిత బీమాను ఎడెల్‌వీస్ గ్రూప్ సంస్థ అయన ఎడెల్‌వీస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించిం ది. శనివారం న్యూఢిల్లీలో దానికి సంబంధించిన పథకాన్ని ఆటగాళ్లు, అధికారుల సమక్షంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్ రామచంద్రన్, ఎడెల్‌వీస్ ఆర్థిక సేవల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రుజన్ పంజ్వాని, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆవిష్కరించారు. కాగా, రియో ఒలింపిక్స్ 2016కు ఎడెల్‌వీస్ గ్రూప్ ప్రిన్సిపల్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటిదాకా 75 మంది రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఎంపికయ్యారు.