బిజినెస్

సుభాష్ చంద్రకు సిఐఎఫ్ గ్లోబల్ ఇండియన్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోరంటో, ఏప్రిల్ 23: మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు అందించిన విశేష సేవలకుగాను ఎస్సెల్, జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర.. గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. కెనడా ఇండియా ఫౌండేషన్ (సిఐఎఫ్) ఈ అవార్డును ప్రకటించగా, కెనడా నూతన, శాస్త్ర, ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి నవదీప్ బెయిన్స్ ఓ ట్రోఫి, 50,000 డాలర్ల నగదును సుభాష్ చంద్రకు అందించారు. ఈ సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడే, కెనడా-ఇండియా వ్యాపార మండలి అధ్యక్షుడు, సిఇఒ గ్యారి కమ్‌ఫర్డ్ తదితరులు సుభాష్ చంద్రకు శుభాకాంక్షలు అందజేశారు.