బిజినెస్

బ్రిటన్‌లోకి జోరుగా భారతీయ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 29: నిరుడు బ్రిటన్‌లోకి భారతీయ పెట్టుబడులు దాదాపు 65 శాతం పెరిగాయి. దీంతో బ్రిటన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డిఐ) అమెరికా, ఫ్రాన్స్ తర్వాత మూడో స్థానంలో భారత్ నిలిచింది. మరోవైపు బ్రిటన్‌లో భారతీయ సంస్థల సంఖ్య కూడా 36 నుంచి 62కు పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఎమ్‌క్యూర్ ఫార్మా, అపోలో టైర్స్, వోక్‌హార్డ్ సంస్థలు బ్రిటన్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన భారతీయ సంస్థల్లో తొలి ఐదు సంస్థలుగా ఉన్నాయి.