బిజినెస్

రెరాతో జిడిపి పైపైకి: పిహెచ్‌డి చాంబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ (రెరా)తో దేశ జిడిపి వృద్ధిరేటు బలోపేతమవుతుందని పారిశ్రామిక సంఘం పిహెచ్‌డి చాంబర్ అభిప్రాయపడింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రాగా, దానివల్ల కొనుగోలుదారుల్లో అనవసర భయాలు తొలగిపోయాయని పిహెచ్‌డి చాంబర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ తల్వార్ ఓ సదస్సులో గురువారం ఇక్కడ అన్నారు. నిర్మాణ రంగంలో ఈ చట్టంతో పారదర్శకత పెరిగిందని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. భవిష్యత్తులో రెరాతో నిర్మాణ రంగానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు.