బిజినెస్

జిఎస్‌టి ప్రచారకర్తగా అమితాబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ప్రచారానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు, బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ను ప్రభుత్వం నియమించింది. మరోవైపు ప్రొవిజనల్ ఐడితో జూలై 1 నుంచి జిఎస్‌టి విధానంలో ట్రేడర్లు, డీలర్లు వ్యాపారం చేసుకోవచ్చని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ఇదిలావుంటే చారిత్రాత్మక పరోక్ష పన్నుల విధానమైన జిఎస్‌టి అమలును పురస్కరించుకుని జూన్ 30 అర్ధరాత్రి ప్రతిష్ఠాత్మక పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వేడుక నిర్వహించనుంది కేంద్రంలోని మోదీ సర్కారు. 2 లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువైన భారత ఆర్థిక వ్యవస్థకు ఇక ఏకైక పన్ను జిఎస్‌టినే.