బిజినెస్

బిఇని సందర్శించిన నెదర్లాండ్స్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: నెదర్లాండ్‌కు చెందిన వాణిజ్య ప్రతినిధి బృందం నగరంలోని బయోలాజికల్ ఈ.లిమిటెడ్ (బిఈ)ను సందర్శించింది. గురువారం బిఈ మేనేజింగ్ డైరక్టర్ మహిత దాట్ల, ఆ కంపెనీలోని ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కలిసింది. నెదర్లాండ్‌కు చెందిన ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖ డైరక్టర్ జనరల్, వైస్ మినిస్టర్ మార్టెన్ వన్ డెన్ బెర్గ్, భారత్‌లోని నెదర్లాండ్ రాయబారి అల్‌ఫోన్సస్ స్టోయిలింగా బిఈను సందర్శించారు. నెదర్లాండ్‌కు చెందిన ఇంట్రావేస్ టెక్నాలజీని 2005లో హెచ్‌ఐబి వ్యాక్సిన్ తయారీకి బిఈ వినియోగించుకుంది. ఇది చాలా విజయవంతమైన అలియన్స్‌గా మహిత దాట్ల ఈ సందర్భంగాపేర్కొన్నారు. విద్యా, పారిశ్రామికంగా కూడా ఈ పార్టనర్‌షిప్ చాలా ఉపయోగపడుతుందని, గ్లోబల్ హెల్త్‌కు మరింత ఉపయుక్తమవుతుందని తెలిపారు.