బిజినెస్

జిఎస్‌టితో పెరుగుతున్న కోక్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: శీతల పానియాల తయారీ దిగ్గజం కోక-కోలా ఇండియా.. మంగళవారం తమ ఫిజీ డ్రింక్స్ ధరలను పెంచింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రానున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కారణంగానే తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ కినే్ల ధరలను తగ్గించింది. జిఎస్‌టి క్రింద 40 శాతం పన్ను భారం పడుతోందని, అందుకే కొన్ని కూల్‌డ్రింక్స్ ధరలను పెంచాల్సి వస్తోందని చెప్పింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి వస్తున్నది తెలిసిందే.