బిజినెస్

వొడాఫోన్‌కు కలిసొచ్చిన డేటా ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 21: టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ ఇండియా ముందస్తు పన్ను లాభం.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) 4.1 శాతం పెరిగి 13,115 కోట్లరూపాయలుగా నమోదైంది. 45 శాతం ఎగిసిన డేటా ఆదాయం సంస్థ లాభాల్లో వృద్ధికి దోహదపడినట్లు వొడాఫోన్ ఇండియా ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన ఈ టెలికామ్ సంస్థ.. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)లో 12,598 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఆదాయం 5 శాతం పెరిగి 44,303 కోట్ల రూపాయలకు చేరినట్లు సంస్థ పేర్కొంది.