బిజినెస్

భక్తి భావనతోనే తీర్థయాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: మతపరమైన లేదంటే ఆధ్యాత్మిక పరమైన కారణాల వల్ల కాకుండా ఇతర అంశాల కారణంగానే తీర్థయాత్రలు చేస్తున్నామని 65 శాతం మంది పేర్కొన్నారు. మరో 55 శాతం మంది తీర్థ యాత్రలు తప్పనిసరి అయి చేస్తున్నట్లు వెల్లడించారు. భారత దేశపు అతిపెద్ద హాస్పిటాలిటీ కంపెనీ ఓయో నిర్వహించిన సర్వేలో భారతీయులు ఉత్తేజకరమైన యాత్రల వివరాలు వెల్లడయ్యాయని తెలిపింది. 25 శాతం మంది భక్తులు షాపింగ్ కోసం వెళుతున్నట్లు పేర్కొంది.
1700 మంది స్పందన దారులతో వ్యక్తిగత సంభాషణల ద్వారా నిరూపించారు. దేశ వ్యాప్తంగా 11 నగరాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు ఓయో వ్యవస్థాపకుడు, సిఈఓ రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ దేశీయ పర్యాటక వ్యాపారంలో మతపరమైన ప్రాంతాలను సందర్శించడం అనేది అతి పెద్ద విభాగంగా ఉందని తెలిపారు. గత కొనే్నళ్లగా యువత కూడా కొన్ని ప్రాంతాలను సందర్శించడం అనేది గణనీయంగా పెరిగిందని తెలిపారు.