బిజినెస్

హోలీ, గుడ్ ఫ్రైడే సందర్భంగా.. మార్కెట్లకు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 24: హోలీ పండుగను పురస్కరించుకుని గురువారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి (ఎన్‌ఎస్‌ఇ), ఫోరెక్స్, మనీ, బులియన్ మార్కెట్లతో పాటు ప్రధానమైన ఇతర కమోడిటీ మార్కెట్లన్నీ మూతబడ్డాయి. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కూడా వీటికి సెలవు ప్రకటించారు.