బిజినెస్

డిసిబి బ్యాంక్ ఆధార్ ఆధారిత ఎటిఎమ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

chitram బెంగళూరులో సోమవారం డిసిబి బ్యాంక్ ఆధార్ ఆధారిత ఎటిఎమ్‌ను ప్రారంభిస్తున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ నందన్ నిలేఖని. దీన్ని ఎటిఎమ్/డెబిట్ కార్డుతో పిన్ నెంబర్ ద్వారా ఆపరేట్ చేయడానికి బదులుగా ఆధార్ నెంబర్, ఆధార్ వేలిముద్ర (బయోమెట్రిక్) ద్వారా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది.
ఏప్రిల్‌లో డిసిబి బ్యాంక్ ముంబయలో దేశంలోనే తొలి ఆధార్ ఆధారిత ఎటిఎమ్‌ను ప్రారంభించింది. తర్వాత ఒడిశా, పంజాబ్‌లలో అందుబాటులోకి తెచ్చింది