బిజినెస్

అభివృద్ధికి ఊతం జీఎస్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: భారత్‌లో ఉత్పత్తి, మా ర్కెట్ రంగంలో మహిళల భాగస్వామ్యం మ రింత పెరగాలని, దీనిపై దృష్టి సారించాలని అం తర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) స్పష్టం చే సింది. ఐఎంఎఫ్ ఆసి యా, పసిఫిక్ దేశాల డిప్యూటీ డైరెక్టర్ కెన్ కాంగ్ మాట్లాడుతూ ఈ రెండు విభాగాల్లోనూ భారత్ గణనీయమైన ప్రగతి సాధించిందని తెలిపారు. ‘్భరత పన్నుల విభాగంలో ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్‌టీని ఓ విప్లవాత్మకమైన సంస్కరణగా చెప్పవచ్చు. దీనివల్ల వస్తుసేవల రంగంలో వౌలికమైన అనేక మార్పులు వస్తాయి. ఓ కామన్ జాతీయ మార్కెట్ ఏర్పడుతుంది. తద్వారా ఉపాధి కల్పన పెరుగుతుంది’ అని ఆయన అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి, వృద్ధికి భారత్ తీసుకొస్తున్న సంస్కరణలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు. ఉపాధి రంగాన్ని ప్రోత్సహించడం, మహిళలకు మరింత భాగస్వామ్యం కల్పించడం ద్వా రా మంచి ఫలితాలు వస్తాయని కాంగ్ స్ప ష్టం తెలిపారు. ‘ఉత్పత్తి, ఉపాధి రంగాల్లో మరిన్ని సంస్కరణలు రావాలి. ము ఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరగాలి. వ్యాపారానికి అనువైన వాతావరణం కల్పించాలి. నిబంధనలు సరళతరం చేయాలి. ము ఖ్యంగా వ్యవసాయ, పంపిణీ రంగంలో ఈ మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.