బిజినెస్

తెలంగాణకు బిజినెస్ వరల్డ్ సంస్థ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: తెలంగాణ నుంచి కేసీఆర్ కిట్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ టీ యాప్, టీ-వాలెట్‌లకు బిజినెస్ వరల్డ్ సంస్థ అవార్డులు లభించాయి. బిజినెస్ వరల్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నాలుగో డిజిటల్ ఇండియా సదస్సులో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఎలక్ట్రానిక్ సర్వీస్‌స్ డెలివరీ టి యాప్ ఫోమియోకు వచ్చిన అవార్డును తెలంగాణ ఐటి శాఖ ప్రత్యేక అధికారిగా ఉన్న రామదేవి లంకా ఆ సంస్థ ప్రతినిధుల నుంచి అందుకున్నారు.