బిజినెస్

విజయ డిజైన్‌తో ప్రైవేట్ పాల ప్యాకెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన విజయ డెయిరీ పాల ప్యాకెట్ల పోలికతో ప్రైవేట్ సంస్థ శ్రీ సాంబశివ డెయిరీ ప్రోడక్ట్స్ పాల ప్యాకెట్లను విడుదల చేస్తోందని విజయ డెయిరీ (తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య) మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. విజయ డెయిరీ పాల ప్యాకెట్లు, ఇతర పాల ఉత్పత్తులపై లాలాపేట (హైదరాబాద్)లోని తమ సంస్థ వివరాలు ఉంటాయని శనివారం తెలియ జేశారు.