బిజినెస్

స్వల్పంగా పెరిగిన ముడి చమురు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. 0.70 శాతం పెరగడంతో, బ్యారెల్ ధర 4,719 రూపాయలకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ గమన విధానాలను అధ్యయనం చేసిన పెట్టుబడిదారులు క్రూడ్ ఆయిల్‌పై దృష్టి సారించారు. ఈ రంగంలో వ్యాపార లావాదేవీలు 299 లాట్స్‌కు చేరుకోగా, గత ఏడాది సెప్టెంబర్‌లో 4,657 రూపాయలుగా ఉన్న బ్యారెల్ ధర 0.70 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ క్రూడ్ ఆయిల్ పరిస్థితి ఇదే విధంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.