బిజినెస్

బంగారం మెరిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: జాతీయ మార్కెట్‌లో బంగారం మళ్లీ పుంజుకుంది. పది గ్రాముల బంగారం ధర 170 రూపాయలు పెరిగి, 30,420 రూపాయలకు చేరింది.
గత వారం రోజుల్లో బంగారం కొద్దిపాటి ఆటుపోట్లకు గురైంది. ఒకానొ దశలో 30,700 రూపాయలకు చేరిన పది గ్రాముల బంగారం ధర ఒడిదుడుకుల మధ్య అడుగులేస్తూ, 18వ తేదీన 30,250 రూపాయలకు పతనమైంది. అయితే, సోమవారం మళ్లీ పుంజుకుంది. ఈ వారంతంలో మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.