బిజినెస్

రూపాయి తేరుకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 20: ఇటీవల కాలంలో అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి వెళ్లిన రూపాయి మారకపు విలువ సోమవారం తేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం 38 పైసలు పెరిగి, 69.82 రూపాయలకు చేరింది. అమెరికా, చైనా దేశాలు వాణిజ్య యుద్ధం మరింత పెరిగడం రూపాయి మళ్లీ పుంజుకోవడానికి సహకరించంది. అయితే, రూపాయి విలువ పెరిగిందనడం కంటే, అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడిందనే చెప్పాలని విశే్లషకులు అభిప్రాయం. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్యపరమైన ఆధిపత్య పోరు కారణంగా డాలర్ విలువ కొంత బలహీన పడింది. దేశీయ ద్రవ్యంపై నమ్మకాన్ని పెంచాయి. సెనె్సక్స్‌లో కొనసాగుతున్న బుల్న్,్ర నిఫ్టీ రికార్డు స్థాయిలో పెరగడం వంటి అంశాలు కూడా రూపాయి విలువను పెంచాయి.