బిజినెస్

పిల్లల కోసం ప్రత్యేక ఫోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఇనోవస్ ఎంటర్‌ప్రైజెస్ ఈజీఫోన్ సిరీస్‌లో ఇప్పుడు కేవలం చిన్నపిల్లలకు కోసం ప్రత్యేక ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ స్టార్ ఫోన్‌లో కేవలం కొన్ని నంబర్లు మాత్రమే సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, తల్లిదండ్రులు, ఉపాధ్యయులు వంటి కొద్ది మంది నంబర్లకు పిల్లలు ఫోన్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా జీపీఎస్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో మరో సదుపాయం ఎస్‌ఓఎస్ కీ. దీని ద్వారా ఒకసారి సెట్టింగ్స్ చేస్తే, వాటిని మార్చుకునే అవకాశం లేదు. మొత్తం మీద పిల్లల కోసం ప్రత్యేకంగా ఫోన్ మార్కెట్‌లోకి రావడం మన దేశంలో ఇదే మొదటిసారి.