బిజినెస్

పెట్రో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పెట్రో ధరలు వరుసగా మూడో రోజు, మంగళవారం కూడా పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర 14 పైసలు పెరిగింది. డీజిల్ కూడా 15 పైసలు పెరిగింది. వెనుజులా ఆర్థిక సంక్షోభంతోపాటు, ఇరాన్ ఎగుమతులను తగ్గించడం కూడా పెట్రో ధరల పెరుగుదలకు కారణమని విశే్లషకుల అభిప్రాయం. ఇలావుంటే, లీటర్ పెట్రోలు ఢిల్లీలో 78.05, ముంబయిలో 85.47, కోల్‌కతాలో 80.98, చైన్మైలో 78.05 రూపాయలకు చేరింది. అలాగే, లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో 69.61, ముంబయిలో 73.90, కోల్‌కతాలో 72.46, చెన్నైలో 73.54 రూపాయలుగా ఉంది.