బిజినెస్

దాదాపు స్థిరంగా పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 18: పసిడి ధర మంగళవారం దాదాపు స్థిరంగా కొనసాగింది. పది గ్రాముల బంగారం సోమవారం 31,600 రూపాయల వద్ద ముగియగా, మంగళవారం కేవలం పది రూపాయలు పెరిగి, 31,610 రూపాయలకు చేరింది. మదుపరులు స్టాక్స్ కంటే బంగారం కొనుగోలుకు మొగ్గు చూపడం, రూపాయి మారకపు విలువ బలహీన పడడం వంటి అంశాలు ఇటీవల కాలంలో ధర పెరగడానికి కారణమయ్యాయి. అయితే, ఈవారం ప్రారంభంలో ఈ పరుగుకు బ్రేక్ పడింది. రెండో రోజు కూడా పెద్దగా తేడా లేకుండా లావాదేవీలు కొనసాగాయి.