బిజినెస్

దుబాయ్‌లో తాజ్ హోటల్‌కు ఐహెచ్‌సీఎల్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దుబాయ్‌లో కొత్తగా తాజ్‌హోటల్‌ను నిర్మించడానికి టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సిఎల్), దుబాయ్‌కు చెందిన ఐత్రా దుబాయ్ ఎల్‌ఎల్‌సితో ఒప్పందం కుదుర్చుకుంది. దుబాయ్‌లోని చారిత్రక, సాంస్కృతికంగా కేంద్ర బిందువైన డైరాలో తాజ్‌హోటల్‌ను నిర్మించడానికి ఒప్పందం కుదిరినట్టు ఐహెచ్‌సిఎల్ ఎండీ, సీఈఓ పునీత్ చాట్‌వాల్ తెలిపారు. గ్రీన్‌ఫీల్డు ప్రాజెక్టుగా చేపట్టే దీని నిర్మా ణం 2022 నాటికి పూర్తవుతుందని, ఇందులో డైరా వాటర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ భాగస్వామి అవుతుందని చెప్పారు. ఐత్రా దుబాయ్ ఎల్‌ఎల్‌సీ కంపెనీ సీఈఓ గల్దారి మాట్లాడుతూ బ్రాండ్ నే మ్ ఉన్న హో టల్ నిర్మాణంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు.