బిజినెస్

మరింత బలహీనపడిన రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 9: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.27పైసలకు పడిపోయింది. చమురు బ్యారెల్ ధర రూ.84 డాలర్లు పెరగడంతో అమెరికా డాలర్ బలపడింది. దీంతో రూపాయి విలువ క్షీణించింది. మంగళవారం రూ.73. 93 పైసల నుంచి ప్రారంభమై, హెచ్చుతగ్గులకు లోనై డాలర్‌తో పోలిస్తే రూ పాయి మారకం విలువ 74.27 పైసలకు చేరిందని విశే్లషకులు చె ప్పారు. సోమవారం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలు వ రూ.74.06 వద్ద నమోదైంది. కాగా మంగళవారం 21 పైసల పడిపోయింది. గతంలో రూపాయి విలువ రూ.743.23 పైసల వరకు అక్టోబర్ 5న నమోదైంది. విదేశీ పెట్టుబడీదారులు తమ వాటాలను తెగనమ్మారు. సోమవారం రూ.1805 కోట్ల వాటాలను అమ్మినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఎగుమతి దారుల నుంచి అమెరికా డాలర్‌కు విపరీతంగా డిమాండ్ ఉంది. బీఎస్‌ఇ సెనె్సక్స్ 87.79 పాయింట్లు పడిపోయింది.