బిజినెస్

ఫిన్లాండ్ ఫ్లూయిడోను విలీనం చేసుకున్న ఇన్ఫోసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌కు చెందిన ఫ్లూయిడో అనే కంపెనీ విలీనం చేసుకునే ప్రక్రియ పూర్తయిందని దేశంలో రెండవ అతి పెద్ద ఐటీ సం స్థ ఇన్ఫోసిస్ తెలిపింది. 65 మిలియన్ల యూరోలు అంటే భారత కరెన్సీలో రూ.545 కోట్ల పెట్టుబడితో ఫ్లూయిడో కంపెనీని విలీనం చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన క్లౌడ్ సాంకేతికసేవలు అందిస్తామన్నారు. ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే, స్లోవేకియాలో ఫ్లూయిడో ఇన్ఫోసిస్ సేవలు అందిస్తామన్నారు. ఈ సంస్థకు విస్తృతమైన వినయోగదారులున్నారన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ, రిటైల్, టెలికమ్యూనికేషన్స్ సెక్టార్‌లో తమకు క్లైంట్లు ఉన్నారన్నారు. ఈ రంగాలకు క్లౌడ్ ఫస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలు అందిస్తామన్నారు. ఐరోపాలో ఫ్లూయిడో అతి పెద్ద సెల్స్‌ఫోర్స్‌గా పేరుంది.