బిజినెస్

మూడు నెలల కనిష్టానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: మ్యూచువల్ ఫండ్‌ల వద్ద ఉన్న బ్యాంకింగ్ షేర్ల విలువ సెప్టెంబర్ నెలలో రూ. 21,600 కోట్లకు పైగా పడిపోయి, రూ. 1.88 లక్షల కోట్లకు చేరుకుం ది. స్టాక్ మార్కెట్లలో దిద్దుబాటు చోటు చేసుకోవడం వల్ల మ్యూచువల్ ఫండ్‌ల వద్ద ఉన్న బ్యాంకింగ్ షేర్ల విలువ పడిపోయింది. సెబీ గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ నెల చివరి నాటికి బ్యాంకింగ్ షేర్లలో ఈక్విటీ ఫండ్‌ల పెట్టుబడులు రూ. 1,88,620 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెలలో వీ టి విలువ రూ. 2,10,251 కోట్లుగా ఉండింది. బ్యాంకింగ్ స్టాక్‌లలో ఈక్విటీ ఫండ్‌ల పెట్టుబడులు మూడు నెలల కనిష్టానికి పడిపోయా యి. ఈక్విటీ ఫండ్‌ల వద్ద ఉన్న బ్యాంకింగ్ షే ర్ల విలువ జూన్ నెలలో రూ. 1.87 లక్షల కోట్లు గా, మే నెలలో రూ. 1.89 లక్షల కోట్లుగా ఉం డింది. శాతాల వారీగా చూస్తే, మ్యూచువల్ ఫం డ్‌లు నిర్వహిస్తున్న బ్యాంకింగ్ స్టాక్‌ల మొత్తం విలువ సెప్టెంబర్ నెలలో 19.78, ఆగస్టులో ఇది 20.21 శాతంగా ఉంది. ‘మ్యూచువ్ ఫండ్‌లు స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ షేర్ల విలువ దిద్దుబాటుకు గురికావడం వల్ల బ్యాంకింగ్ షేర్ల మొ త్తం విలువ పడిపోయింది. నిజానికి మ్యూచువల్ ఫండ్‌లు ఆరు నెలల క్రితం ఏప్రిల్ నెలలో కూడా 19.78 శాతం బ్యాంకింగ్ స్టాక్‌లను నిర్వహించాయి’ అని ఫండ్స్‌ఇండియా.కామ్‌లో మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ విభాగం అధిపతి విదయ్ బాల పేర్కొన్నారు.