బిజినెస్

మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల నిర్వాహణలో నమోదైన స్వల్ప తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల నిర్వహణలో గత నెల కొద్దిపాటి తగ్గుదల నమోదైంది. ఆగస్టులో 25,20,430 కోట్ల రూపాయలున్న ఈ విలువ సెప్టెంబర్ మాసాంతానికి 22,04,423 రూపాయలుగా రికార్డయింది. అయితే, గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే దీనిని మెరుగైన ఫలితంగానే పేర్కోవాలి. అప్పట్లో 20,40,301 కోట్ల రూపాయలుగా ఉన్న ఆస్తుల నిర్వాహణ ఈ ఏడాది సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు పెరగడం విశేషం.