బిజినెస్

పసిడి మరింత ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గురువారం గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత ధర పలికింది. పది గ్రాముల బంగారం 32,625 రూపాయలకు చేరి, కొత్త రికార్డును నమోవదు చేసింది. దేశీయ నగల వ్యాపారులు భారీగా కొనుగోలు చేయడం, రూపాయి మారక విలువ తగ్గడం వంటి అంశాలు బంగానికి ఎక్కడలేని డిమాండ్‌ను కల్పించాయి. దీనితో ధరలకు రెక్కలొచ్చాయి. అయితే, సహజంగా బంగారంతోపాటు పెరిగే వెండి ధర గురువారం తగ్గింది. కిలో వెండి 130 తగ్గి, 39,600 రూపాయలకు చేరింది. అయితే, వెండితో తయాలు చేసిన నగల ఎగుమతులు పెరుగుతున్నాయి.