బిజినెస్

టీపీసీఎల్ నికర లాభం రూ. 393 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ (టీపీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 393.36 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయానికి నికర లాభయం 212.50 కోట్ల రూపాయలుకాగా, ఈ ఏడాది లాభాలను మరింతగా పెంచుకుంది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, టీపీసీఎల్ ఆపరేషనల్ ఆదాయం 7,332.58 కోట్ల రూపాయలు. ఆదాయం 7,437.18 కోట్లుకాగా, ఖర్చులు 7,251.78 కోట్ల రూపాయలు. పన్నులు మినహాయించక ముందు లాభం 519.75 కోట్లు. ఉద్యోగుల పెన్షన్ ఖాతా కింద చెల్లించిన మొత్తం 1.50 కోట్లు. నిరక లాభం 393.36 కోట్ల రూపాయలు. ఆపరేషనల్ రెవెన్యూలో 6.68 శాతం, ఆదాయంలో 6.14 శాతం, ఖర్చుల్లో 9.31 శాతం, పన్నులు చెల్లించక ముందు లాభంలో 35.13 శాతం, నికర లాభంలో 85.11 శాతం చొప్పున వృద్ధి నమోదైంది.