బిజినెస్

ఆన్‌లైన్ సేల్స్‌లో కొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాలో ఆన్‌లైన్ షాపర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. గత ఏడాది 24 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరగ్గా
ఈ ఏడాది ఇప్పటివరకూ 30 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు పూర్తి చేసి పాత రికార్డును బద్దలు చేశారు.
సోమవారం షాంఘైలో జరిగిన ‘సింగిల్స్ డే’గా పేర్కొనే ఆలీబాబా 11.11 గ్లోబల్ షాపింగ్ ఫెస్టివల్‌లో పాల్గొని,
ఈ రికార్డు వివరాలను ప్రకటించిన ఆలీబాబా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవో డానియల్ జాంగ్ (కుడి నుంచి మూడో వ్యక్తి).