బిజినెస్

590 టన్నుల స్టీల్ సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఈనెల ఐదో తేదీతో ముగిసిన కాంట్రాక్టు ప్రకారం మొత్తం 590 టన్నుల స్టీల్ సరఫరా జరిగిందని భారత వస్తు మారక సంస్థ ఐసీఈఎక్స్ ప్రకటించింది. రాబోయే కాలంలో మరింత భారీగా స్టీల్ ఉత్పత్తి, సరఫరా జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ గిడ్డంగి రికార్డుల్లో ఇంత భారీ మొత్తంలో స్టీల్ ఉత్పత్తి, పంపిణీ జరిగిందని స్పష్టమవుతున్నట్టు ఐసీఈఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సంజిత్ ప్రసాద్ తెలిపారు. ఉత్పత్తి, ధర, సప్లయి మధ్య సమతౌల్య కారణంగానే ఇది సాధ్యమైందని వివరించారు.