బిజినెస్

ఆర్‌బీఐపై కోర్టుకు కొటక్ బ్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రిఫరెన్షియల్ షేర్ల వినియోగాన్ని నియంత్రీకరించాలన్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొటక్ మహీంద్రా బ్యాంకు బాంబే హైకోర్టును ఆశ్రయంచింది. ఆగస్టు మాసంలో బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ తన వాటాలను తగ్గిం చుకొని ప్రిఫరెన్షియల్ షేర్లుగా మార్చుకోవాలని నిర్ణయం చారు. అయతే ఈ చర్య నిబంధనలకు వ్యతిరేకమని ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రిఫరెన్షియల్ షేర్లు చెల్లవని స్ప ష్టం చేసింది. ఈ నిర్ణయంపై కోర్టును ఆశ్రయంచింది.