బిజినెస్

కమోడిటీస్ మార్కెట్లో కస్టోడియన్ సేవలకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కమోడిటీ మార్కెట్లో కస్టోడియల్ సేవలను అనుమతించే ప్రతిపాదనను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి యోచిస్తోంది. నేడు సెబి బోర్డు మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చ ర్చించనున్నట్లు సెబి వర్గాలు తెలిపాయి. సెక్యూరిటీస్, కమోడిటీస్‌ను డెలివరీ చేసేందుకు వీలుగా కస్టోడియల్ సేవలను అనుమతించనున్నారు. బంగారం ఉత్పత్తులు, సెక్యూరిటీస్‌కు మాత్రమే వీటిని వర్తింపచేయనున్నారు. కమోడిటీస్ మా ర్కెట్లో సంస్థాగత ఇనె్వస్టర్లను అనుమతించడంతో మార్కెట్లు బలపడుతాయని సెబి వర్గాలు తెలిపాయి. దీనికోసం సవరణలు తేనున్నారు. మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫులియో మేనేజర్లను కమోడిటీస్ మార్కెట్లోకి తెచ్చేందుకు వీలవుతుంది.