బిజినెస్
‘సంరక్షణ్ క్షమతా మహోత్సవ్’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 16 January 2019
చమురు, గ్యాస్ నిల్వలను పొదుపుగా వాడుకొని, భవిష్యత్ తరాలు సమస్యలు ఎదుర్కోకుండా చూడడంతోపాటు
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరుతూ పెట్రోలియం పరిరక్షణ సంఘం (పీసీఆర్‌ఏ) బుధవారం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ ధర్మేంద్ర ప్రధాన్. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ‘సంరక్షణ్ క్షమతా మహోత్సవ్’ (సాక్ష్యం)ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది.