బిజినెస్

వేలాది చర్మ సంబంధిత మందులు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: చర్మ సంబంధానికి చెందిన వివిధ రకాల 24వేల బాటిళ్లు కలిగిన మందులను అమెరికా, ప్యూయ ర్టో రికో నుంచి వెనుకకు రప్పించారు. ప్రసిద్ధ మందుల తయారీ సంస్థ లూపిన్ వేలాది ఫ్లూయోసినోలోన్ ఎక్సటోనైడ్ అనే మందుల రకాలను వెనుక్కు రప్పించింది. యూఎస్‌ఎఫ్‌డీఏ అందించిన నివేదిక ప్రకారం..లూపిన్ సోమెర్‌సెట్ ఫ్లూ యెసినోలోన్ ఎక్సటోనైడ్ అనే 60 మిల్లీలీటర్లు గల 0.01 యూఎస్‌పీ టాపికల్ సొల్యూషన్ కలిగిన మందులు 24,180 బాటిళ్లను యూఎస్‌లోని లూపిన్ ఫార్మాస్యూటికల్‌లోని నోవె ల్ లేబోరేటరీ నుంచి వెనుక్కు రప్పించింది. నాణ్యత పాటించకపోవడం, నిర్దేశించిన ప్రమాణాలు లేకపోవడం వంటి కారణాలతో పాటు వాటిని ఉపయోగించే వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సదరు మందులను వెనక్కు రప్పించినట్టు తెలుస్తోంది.