బిజినెస్

రైల్వే అధికారులతో సింగరేణి సీఎండీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతి రోజూ 5000 వేల టన్నుల బొగ్గును దేశంలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడానికి అవసరమైన రైల్వే వ్యాగన్లను ఏర్పాటు చేయాలని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ రైల్వే అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం సింగరేణి సీఎండీ రైల్వే అధికారులతో భేటీ అయ్యారు. రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ మధుసూదనరావుతో ఆయన చర్చలు జరిపారు. ఫిబ్రవరి, మార్చి నెలలో రోజూ 45 ర్యాకులు (వ్యాగన్లు) ఏర్పాటు చేయాలని సూచించగా రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని శ్రీ్ధర్ తెలిపారు.

చిత్రం.. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ మధుసూదనరావుతో
చర్చలు జరుపుతున్న సింగరేణి సీఎండీ శ్రీ్ధర్