బిజినెస్

కోటక్ మహీంద్ర నుంచి ఐఎన్‌జీ గ్రూప్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ప్రైవేటు రంగంలో ఆర్థిక సేవలు అందిస్తున్న కోటక్ మహీంద్ర బ్యాంక్ నుంచి ఐఎన్‌జీ గ్రూప్ వైదొలగిం ది. ఈ విషయాన్ని కోటక్ మహీంద్ర శుక్రవారం విడుదల చేసిన ఒ క ప్రకటనలో పేర్కొంది. ఐఎన్‌జీకి కోటక్ మహీంద్రలో 1.20 శాతం వాటాలు ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ.2,800 కోట్లు. నెదర్లాండ్స్‌కు చెందిన ఐఎన్‌జీ గ్రూప్ పూర్తి వాటాలను ఉపసంహరించుకుంది. దీంతో కోటక్ మహీంద్రలో ఆ సంస్థ నామినీ డైరెక్టర్ మార్క్ న్యూమన్ తన పదవికి రాజీనామా చేశారు. వాటాల ను అమ్మేశాకా పాలక మండలిలో కొనసాగడంలో అర్థం లేదన్నారు.