బిజినెస్

పారిస్‌లో నిరసన ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్‌లో బెలూన్లు చేతబట్టి భారీ ప్రదర్శన నిర్వహిస్తున్న ఎల్లోవెస్ట్స్ నిరసనకారులు. ఫ్రెంచ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు లోపభూయష్టంగా ఉన్నాయని, వీటి వల్ల ధనవంతులే లాభపడుతున్నారని ఎల్లోవెస్ట్స్ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదంలో పడిందని, ఇప్పటికైనా నివారణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో వారు ప్రతి వారాంతంలోనూ పారిస్ వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.