బిజినెస్
కల్పతరుకు భారీ ఆర్డర్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 March 2019
న్యూఢిల్లీ, మార్చి 29: అంతర్జాతీయ మార్కెట్ నుంచి కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ (కేపీటీఎల్) భారీ ఆర్డర్లను సంపాదించింది. వీటి విలువ 588 కోట్ల రూపాయలని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ ప్రసార, పంపిణీ రంగంలో సేవలు అందిస్తున్న ఈ సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరంలో సుమారు 8,500 కోట్ల రూపాయల మేరకు ఆర్డర్లను పొందింది. వీటిలో విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ఆర్డర్లు కూడా ఉన్నాయి. తాజాగా వచ్చిన ఆర్డర్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదలుపెడతారు. ప్రస్తుత మార్కెట్‌ను చూస్తుంటే, రాబోయే ఫైనాన్షియల్ ఇయర్‌లోనూ ఆర్డర్లు సమృద్ధిగా ఉంటాయని, కంపెనీ పూర్తి సామర్థ్యంతో పని చేస్తుందని స్పష్టమవుతుంది.