బిజినెస్
వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లాగార్డె
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 14 April 2019
వాషింగ్టన్‌లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లాగార్డె. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఈ కమిటీ చర్చిస్తుంది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేస్తుంది.