బిజినెస్

జస్ట్‌డయల్ లాభం రూ. 39 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: స్థానిక సెర్చ్ ఇంజిన్ జస్ట్‌డయల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 7.98 శాతం పెరిగి 38.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో సంస్థ నికర లాభం 36.05 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా నిరుడుతో పోల్చితే 6.17 శాతం ఎగిసి ఈసారి 176.29 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఇది 166.03 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.