బిజినెస్

జిందాల్ స్టీల్ పెల్లెట్ ఉత్పత్తి 7.07 మిలియన్ టన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్‌పీఎల్) గత ఆర్థిక సంవత్సరంలో 7.07 మిలియన్ టన్నుల స్టీల్ పెలెట్‌లను ఉత్పత్తి చేసింది. ఒడిశాలోని బార్బిల్‌లో ఉన్న తొమ్మిది ఎంటీపీఏ పెలెటైజేషన్ కాంప్లెక్స్‌లో ఈ ఉత్పత్తి సాధ్యమైందని బీఎస్‌ఈకి దాఖలు చేసిన ఫైలింగ్‌లో జిందాల్ స్టీల్ పేర్కొంది. కంపెనీ చరిత్రలోనే ఒకనెలలో అత్యధిక ఉత్పత్తిని మార్చి మాసంలో నమోదు చేశామని తెలిపింది. దేశంలో అత్యంత పెద్ద పెలెటైజేషన్ ప్లాంట్ ఒడిశాలోనే ఉందని, ఇక్కడ జరుగుతున్న ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉందని వివరించింది.