బిజినెస్

ఏటీఎంలో చిరిగిన నోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మే 7: స్థానిక 2వ వార్డులోని ఇండియాన్-1 ఏటీఎంలో చిరిగిన రూ.500 నోట్లు వస్తుండటం పట్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏటీఎంలో ఇండియన్ బ్యాంక్ ఏటీఎం పెట్టి రూ.3వేలు డ్రా చేయగారు ఆరు రూ.500 నోట్లు వచ్చాయి. వాటిలో నాలుగు నోట్లు చిరిగిపోయాయి. దీంతో బాధితుడు బ్యాంక్‌కు వెళ్లగా ఆ నోట్లు మా బ్యాంక్‌లోకి చెల్లవు, స్టేట్‌బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌కి వెళ్లండి లేదా మీరు తీసిన ఏటీఎం సెంటరు వారికి ఫిర్యాదు చేయాలనటంతో వినియోగదారుడు ఎవరికి చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు.