బిజినెస్

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్‌లోని ఫారిన్ ఎక్ఛ్సేంజ్ లావాదేవీల కేంద్రం వద్ద కొరియా కాంపోజిట్ స్టాక్ ప్రైస్ ఇండెక్స్ (కేఓఎస్‌పీఐ)ను చూసి దిగాలుపడిన ఓ ఫోరెక్స్ ఏజెంట్. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో, ఆసియా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కొరియా స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లోనూ లావాదేవీలు నష్టాల్లో ముగిశాయ.
ఫోరెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్ మరింత బలపడగా, వాన్ మారకపు విలువ పతనమైంది.