బిజినెస్

గో ఎయిర్ విస్తరణకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న గో ఎయిర్ వైస్ ప్రెసిడెంట్స్ (ఎడమ నుంచి కుడికి) సమీర్ పటేల్ (నెట్‌వర్క్ ప్లానింగ్), అర్జున్ దాస్‌గుప్తా (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్), షబ్నమ్ సయాద్ (మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్), హెచ్‌ఎస్ బాసిన్ (ఎయిర్‌పోర్ట్స్). గల్ఫ్ ప్రాంతానికి మరో ఐదు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు వారు ప్రకటించారు. తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. మరింత విస్తరణకు సన్నాహాలు చేస్తున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.