బిజినెస్

రేపు మార్కెట్‌కు దీవాన్ హౌసింగ్ ఎన్‌సిడిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: ప్రైవేట్‌రంగ గృహ రుణాల అగ్రగామి సంస్థ దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఈ నెల 29వ తేదీన వెయ్యి రూపాయల ముఖ విలువ కలిగిన సెక్యూర్డ్ రీడీమబుల్ నాన్ కన్వర్టబల్ డిబెంచర్స్ (ఎన్‌సిడి)ను పబ్లిక్ ఇష్యూ కింద జారీ చేస్తోంది. ఆ సంస్థ ఎండి కపిల్ వాద్వాన్ శనివారం ప్రకటించారు. 2 వేల కోట్ల రూపాయల సైజు కలిగి ఉన్న డిబెంచర్స్‌కు 8 వేల కోట్ల రూపాయల ఓవర్ సబ్‌స్క్రిప్షన్ అవకాశం ఉంచుకున్నామన్నారు. ఇష్యూ సెప్టెంబర్ 12వ తేదీతో ముగుస్తుందని తెలిపారు.